Friday, April 13, 2018

బ్రాహ్మణుడు అణచివేత?* భయంకరమైన జాతివాద లేఖ

*బ్రాహ్మణుడు అణచివేత?*
భయంకరమైన జాతివాద లేఖ

ఇదొక చిన్న లేఖ-
దలిత సోదరులు తప్పక పూర్తిగా చదవవలసింది. మీ ఇళ్ళలో ఊర్లలో అందరికి చెప్పవలసింది.

ఔరంగజేబు బనారస్, గంగాఘాట్, హరిద్వార్ లో 150,000 బ్రాహ్మణులను, వారి కుటుంబాలను చంపించాడు.  బ్రాహ్మణులవి, వారి పిల్లలవి తలకాయల పుర్రెల స్తంబం ఒకటి వేయించాడతడు. అది ఎంత ఎత్తైనదంటే పది మైళ్ళనుండి కనపడేది. వాళ్ళ జంధ్యాలను గుట్టగా వేసి నిప్పు పెట్టి కాల్చి తన చేతులు చలి కాచుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే వారు తమ ధర్మాన్ని వదిలి ఇస్లామ్ ను స్వీకరించటానికి ఒప్పుకోలేదు. ఇదంతా వారి చరిత్రలో ఉన్నది. బ్రాహ్మణులు శస్త్రం అయినా ఎత్తారా? అయినప్పటికీ మనకు ఔరంగజేబు వంశీయులు సోదరుల్లాగ, బ్రాహ్మణులు శత్రువులలాగా కనిపిస్తారు.
ఇది ఎటువంటి తర్కం? ఎట్టి సత్యం?

కొంకణ్, గోవాలో పోర్చుగల్ నుంచి వచ్చిన దురాక్రమణదారులు నిర్దయగా లక్షల కొంకణ బ్రాహ్మణులను హత్యచేశారు. ఎందుకంటే వారు క్రైస్తవ మతానికి మారటానికి ఒప్పుకోలేదు. ఎవరైనా కొంకణ బ్రాహ్మణుడు ఒక్క పోర్చుగల్ వాడినైనా చంపాడని మీరు ఒక్క ఉదాహరణ అయినా ఇవ్వగలరా?  అయినప్పటికీ పోర్చుగల్, ఇతర యూరోపు దేశాలవారు మనకు సభ్య వ్యక్తులుగా, అనుకరించదగినవారిగా కనిపిస్తారు. బ్రాహ్మణులేమో తుచ్ఛులుగా అగుపిస్తారు! ఇది ఎటువంటి సత్యం?? 

పోర్చుగల్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు సెంట్ జేవియర్ పోర్చుగల్ రాజుకు లేఖ వ్రాశాడు. “ఒకవేళ బ్రాహ్మణులు లేకపోయి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆటవికులను అందరిని మేము సులువుగా మన మతంలోకి మార్చేవారము.” అని. అంటే మతం మార్పిడి అనే మార్గంలో బలి అయినవారు బ్రాహ్మణులనే వర్గం వారు ఒక్కరే. వారు తమ ధర్మాన్ని పరిత్యజించి మతం మారటం కన్నా చనిపోవటమే నయమని భావించారు. జేవియర్ కు బ్రాహ్మణులంటే ఎనలేని అసహ్యం, ద్వేషం. ఎందుకంటే వారే తన దారిలో కంటకాలు. వేలసంఖ్యలో గౌడసారస్వత కొంకణి బ్రాహ్మణులు అతడి అత్యాచారాలకు, దురాగతాలకు వెరచి గోవాను వదిలి తమ యావదాస్తులు వదులుకుని వెళిపోయారు. ఒక్కరైనా తిరిగి అతడి పై దాడి చేశారా? అయినప్పటికీ సెంట్ జేవియర్ పేరు మీద భారత దేశంలో ఎన్నో స్కూళ్ళు, కాలేజిలు ఉన్నాయి. భారతీయులు తమ పిల్లలను అక్కడ చదివించటానికి ఎంతో గర్వపడతారు.

ఇంతే కాక ఎన్నో వేల మంది సారస్వత బ్రాహ్మణులు కాశ్మీర్ గాంధార ప్రాంతాలలో విదేశీ దురాక్రమణకారుల చేతులలో చనిపోయారు. ఈనాడు ఈ ప్రదేశాలను మనం అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ అంటున్నాము. అక్కడ ఒక్క సారస్వత బ్రాహ్మణుడు కూడా మిగలలేదు. ఈ ప్రదేశాలలో ఒక్క బ్రాహ్మణుడైనా ఎవరైనా విదేశీయుడిని చంపాడని ఏదైనా ఒక్క సంఘటన చెప్పగలరా? హత్యలు వదిలేయండి, కనీసం ఒక్క హింసాత్మక పనినైనా చేశారా?

ఈ ఆధునిక కాలంలో సైతం కాశ్మీర్ లోయలో ఇస్లామిక్ ఉగ్రవాదులు మూలనివాసులైన బ్రాహ్మణులను నిస్సహాయులుగా చేసి కాశ్మీర్ నుండి వెళ్ళగొట్టారు. 500,000 కాశ్మీరీ బ్రాహ్మణులు తమ ఇళ్ళను వాకిళ్ళను పోగొట్టుకుని నిలువు నీడ లేనివారైనారు. దేశంలో వివిధ ప్రదేశాలలో శరణార్థులు అయినారు. వారిలో 50,000 మంది ఇవాల్టికి కూడా జమ్మూలో, ఢిల్లీలో ఎంతో గతిలేని పరిస్థితుల్లో, తక్కువ సౌకర్యాలతో (శిబిరాలలో) గూడారాలలో ఉంటున్నారు. ఉగ్రవాదులు లెక్కలేనంతమంది బ్రాహ్మణ పురుషులను చంపేశారు. ఒక్క బ్రాహ్మణుడైనా శస్త్రం ఎత్తాడా, ఒక్క ఉగ్రవాదినైనా చంపాడా? అయినప్పటికీ ఈనాడు బ్రాహ్మణుడనేది అత్యాచారానికి, అణచివేతకు పర్యాయపదమైంది. ముస్లిము ఉగ్రవాది ఏమో దారితప్పిన యువత. క్షమించేందుకు పాత్రుడు. వారిని క్షమించటమే తమ ధర్మంగా భావిస్తున్నారు జనాలు.  ఇది ఏం తర్కం?

ఆదరణీయ భీమ్ రావ్ అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగం వ్రాసిన రచయితలలో (దాని ప్రారూపం చేసే సమితికి అధ్యక్షుడు)గా ఉన్నాడు. అతడు ఒక ముస్లిమ్ చరిత్రకారుని ప్రస్తావిస్తూ వ్రాశాడు- “మతం మత్తులో అరబ్బు దురాక్రమణకారుడైన మహమ్మద్ బిన్ కాసిమ్ చేసిన మొట్టమొదటి పని బ్రాహ్మణులకు సున్నత్ చేయటం (ముస్లిముల పిల్లలకు పురాషాంగం పై భాగాన్ని చర్మం తీసేసే మతపద్ధతి). కానీ వారు కాదన్నందుకు పదిహేడు సంవత్సరాల వయసు దాటిన ప్రతీవాడిని మృత్యువాత పడేశారు.” ముగలుల కాలంలో ప్రతీ దురాక్రమణకారుడు, ప్రతి ఆక్రమణలో, మతమార్పిడిలో భాగంగా ధర్మాన్ని ప్రేమించే లక్షల బ్రాహ్మణులను చంపేశారు. మీరు బాగా ఆలోచించండి- బ్రాహ్మణుడు తిరిగి ఇతర మతస్తుడిని చంపిన ఒక్క సంఘటన చెప్పగలరా?

19వ శతాబ్దంలో మేల్ కోట్ లో దీపావళి నాడు టిప్పూ సుల్తాన్ ఆక్రమణం చేసి అక్కడి 800 మంది నాగరికులను చంపేశాడు. వారిలో ఎక్కువ మంది మండ్యమ్ అయ్యంగార్లు. వారంతా సంస్కృతం చదువుకున్న గొప్ప విద్వాంసులు. (ఈనాడు కూడా మేల్కోట్ లో దీపావళి జరుపుకోరు.) ఈ హత్యాకాండతో ఒక నగరమంతా ఒక స్మశానంలా అయింది.

ఈ అహింసావాదులైన బ్రాహ్మణులు పూర్తిగా శాకాహారులు. సాత్త్విక భోజనం తినేవారు. దాని కారణంగా వారి ప్రవర్తన కూడా సాత్త్వికంగా ఉండేది. వారికి ఇతరులను హింసించాలనే ఆలోచన కూడా కలగదు. వారు కనీసం తమ రక్షణ కూడా చేసుకోలేదు. అయినా నేడు ఈ దేశంలో టిప్పూ సుల్తాన్ కి ఎక్కువ గౌరవం. అతడి వీరగాథలు చెప్పుకుంటారు, వింటారు. ధర్మ రక్షణకై మౌనంగా మృత్యువాత పడిన ఆ బ్రాహ్మణులను మాత్రం ఎవ్వరూ స్మరించుకోరు.
ఈనాటి సందర్భంలో బ్రాహ్మణుడు గాడ్సేగా మారాల్సిందే. బీర్బల్ అయి చాకిరి చేయటం కన్నా నయం.
(ఒక దుఃఖితుని లేఖని నుండి)
[వాట్సాప్ లో ప్రాప్తమైన లేఖకు తెలుగు అనువాదం]

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...