Monday, April 24, 2017

బ్రాహ్మణులకు విజ్ఞప్తి

. బ్రాహ్మణ మిత్రులందరికి

నమస్కారం , మీరు ఒక పని చెయ్యాలి

. ఒక చిన్న విజ్ఞప్తి

, మీకు తెలిసిన అన్ని రాష్ట్రాలలో గ్రూపులకు తెలియ చెయ్యండి:

ఎవరైనా బ్రాహ్మణులూ హైదరాబాద్ కు వస్తే తప్పకుండా బ్రాహ్మణ భవన్ కు విచ్చేసి భోజనం చేసి , వసతి అవసరం అనుకుంటే పొంది వెళ్ళమని చెప్పండి.

. కాస్త ముందుగా తెలియ చేస్తే మేము వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు కుడా చేస్తాము... అన్ని ఉచితమే... ఇక్కడ ఏమాత్రం సందేహము వలదు...

నమస్కారం @ గిరి ప్రసాద్ శర్మ @ 9908496399 , BHARATA BRAHMANA SAMSTHAN

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...